ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

 Chiranjeevi : తల్లి అంజనా దేవి పై చిరంజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

 Chiranjeevi : తల్లి అంజనా దేవి పై చిరంజీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ADVERTISEMENT

చిరంజీవి మహిళా దినోత్సవ సందర్భంగా తన చెల్లెలు అలాగే తన తల్లితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో భాగంగా చిరంజీవి తన తల్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మా ఇంట్లో మా అమ్మకు ఒక సపరేట్ కిచెన్ ఉందని తెలిపారు. ఎప్పుడైనా అమ్మకు మాకు ఏదైనా వంట చేయాలి అనిపిస్తే ఆ కిచెన్ లోనే మాకు నచ్చిన ఆహార పదార్థాలను తయారు చేసి పెడతారని చిరంజీవి తెలిపారు. ఇక మా కంటే కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం అమ్మ వెంటనే కిచెన్ లోకి వాలిపోతుందని చిరు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చాడంటే వాడు ఎంతగానో బయట ఎండకు గాలికి తిరుగుతూ కష్టపడి పోతున్నారని అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది.

మేమంతా ఇక్కడ గొడ్డు చాకిరీ చేసినా కానీ అమ్మ అలా ఫీల్ అవ్వదు కానీ వాడు బయట రాజకీయ పనులలో ఎండలో తిరగడం టీవీలలో ఎక్కువసార్లు చూపించడం వల్ల తాను అలసిపోయాడని అమ్మ ఫీల్ అవుతుందని చిరు తెలిపారు. అందుకే పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే చాలు వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోయి తనకు ఎంతో ఇష్టమైన బిర్యాని వండి ఆమె తినిపిస్తుందని వెల్లడించారు.

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు ఏం చేస్తున్నారో అనే విషయాలు మనకు ఎవరికీ సరిగా తెలియవు కానీ కళ్యాణ్ బాబు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనే విషయాలు మాత్రం అమ్మకు స్పష్టంగా తెలుస్తాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తల్లి ఇద్దరికీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. “ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మా నాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. అమ్మ సైడ్ ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ సైతం మా నాన్న గారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు” అని అన్నారు.
“అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ, ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది” అని చిరంజీవి తెలిపారు.

చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కల్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసనలు చేసి బాగా కష్టపడుతున్నాడు.. బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటకాలు వండి పెడుతుంటారు. కల్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవ్వరికీ తెలిసినా తెలియకపోయినా అమ్మకి మాత్రం తెలిసిపోతుంది” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

“నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం” చిరంజీవి వెల్లడించారు.

Tags: #chiranjeevi#happywomenday
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

IND vs NZ: 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.

Next Post

IND vs NZ Final: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం..!

Related Posts

Pink Power Run 3.0
Big Story

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews
Big Story

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI
Big Story

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Next Post
IND vs NZ Final: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం..!

IND vs NZ Final: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. 12ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pink Power Run 3.0

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info