ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Chandra Babu : చంద్రబాబుతో వైరం నిజమే..దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

Chandra Babu : చంద్రబాబుతో వైరం నిజమే..దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు!
ADVERTISEMENT

దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు వచ్చారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుబాటిని అభినందిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటిలు ఒకే వేదికపై కనిపించారు.. కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

మాజీ మంత్రి దగ్గుబాటి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తనకూ వైరం ఉందని మాట నిజమే అన్నారు. కానీ ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాలానికి అనుగుణంగా మారాలి. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నారు.తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని.. ఎంబీబీఎస్ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్‌ స్టడీస్‌పై పరిజ్ఞానం తనకు అంతగా లేదన్నారు. అసలు చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలో ఆలోచించానని పేర్కొన్నారు.తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను సైన్స్ విద్యార్థినని.. ఎంబీబీఎస్ చదివిన విషయాన్ని గుర్తు చేశారు. సోషల్‌ స్టడీస్‌పై పరిజ్ఞానం తనకు అంతగా లేదన్నారు. అసలు చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలో ఆలోచించానని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి వెంకయ్యనాయుడు అని కొనియాడారు. తాను, వెంకయ్యనాయుడు ఇద్దరం 1978లో ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి ప్రవేశించామన్నారు. వెంకయ్యనాయుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలను తెలియజేస్తారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో పరందేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు.ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికూడా పాల్గొనున్నారు.

Tags: 'World History' book launchAndhra PradesAP BJP President PurandeshwariCM ChandrababuDaggubati Venkateswara RaoFormer Vice President Venkaiah NaiduGeetham UniversityJanasena partyMLA BalakrishnnaTDP NaralokeshTelugu NewsUnion Minister Nirmala Sitharaman
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

Next Post

 JanaSena : ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి..!

Related Posts

APMinisters
Andhra Pradesh

APMinisters:డిజిటల్ గవర్నెన్స్ దిశగా ఏపీ.. సింగపూర్ లో ట్రైనింగ్‌కు మంత్రులు

AshaBhosle
Big Story

AshaBhosle:ఆశా భోంస్లే జీవిత కథ | భారతీయ సంగీతానికి చిరస్థాయి గాత్రం

CrimeNews
Big Story

CrimeNews:సింగర్ Mangli పై కేసు – పరస్పర ఆరోపణలు, బెదిరింపుల ఫిర్యాదులు, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పూర్తి వివరాలు

IPL2026
Big Story

IPL2026:చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై గెలుపు

APPolitics
Andhra Pradesh

APPolitics:రప్పా రప్పా రాజకీయం – అమరావతి అంశంపై రాజకీయ వేడి పెరిగింది

IndirammaSarees
Big Story

IndirammaSarees:కొత్త “Indiramma Sarees” డిజైన్లు విడుదల – సీఎం Revanth Reddy ఎంపిక చేసిన చీరలు, రూ.450 కోట్ల భారీ ఆర్డర్ వివరాలు

Next Post
 JanaSena : ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి..!

 JanaSena : ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

VishnuPriya

VishnuPriya:విష్ణుప్రియ వివాదం పూర్తి వివరాలు | సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ కల్చర్ పై పెద్ద చర్చ

APMinisters

APMinisters:డిజిటల్ గవర్నెన్స్ దిశగా ఏపీ.. సింగపూర్ లో ట్రైనింగ్‌కు మంత్రులు

JanaNayagan

JanaNayagan:జన నాయగన్’ లీక్ కేసులో అరెస్టులు.. సినీ ఇండస్ట్రీ షాక్

AshaBhosle

AshaBhosle:ఆశా భోంస్లే జీవిత కథ | భారతీయ సంగీతానికి చిరస్థాయి గాత్రం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info