ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లే...
Read moreDetailsఏపీకి చెందిన వివాదాస్పద ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్ కుమార్.. కూటమిలో చిచ్చుకు ప్రయత్నిస్తున్నారా? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుపెట్టి ఆయన రాజకీయ...
Read moreDetailsఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న పట్ల తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు...
Read moreDetailsతెలంగాణ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని ఇవాళ్టి నుంచి ఓ కథ.. రేపట్నుంచి మరో కథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం...
Read moreDetailsవైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణ విషయంలో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ కేసుల్లో నిందితులు దాఖలు...
Read moreDetailsటాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలకు తెలుగులో ఎంతటి స్టార్ డమ్ ఉందో అందరికీ తెలిసిందే. అశేష అభిమానులు వారిద్దరి సొంతం. ఆరు పదుల...
Read moreDetailsభారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరక్షరాస్యత తగ్గింది.. పేదరికం తగ్గుతుంది.. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.. అన్నీ తగ్గుతున్నాయి కానీ లంచం మాత్రం తగ్గడం లేదు అనే చర్చ...
Read moreDetails2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రింకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ ఆ పథకాన్ని...
Read moreDetailsతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఉపయోగపడే ఒక్క కొత్త విధానం కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను (లోక్సభ నియోకవర్గాల అధ్యక్షులను) ప్రకటించింది. జిల్లాల వారీగా పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శల జాబితాను సీఎం, టీడీపీ...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info