ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Delhi: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..నలుగురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Delhi: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..నలుగురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ADVERTISEMENT

దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. క్యాపిటల్ రీజియన్‌ లో నాలుగు అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

అర్ధరాత్రి 3గం. ప్రాంతంలో ముస్తాఫాబాద్‌ లో ఓ భవనం కుప్పకూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో ఎన్డీఆర్‌ఎఫ్‌​ సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఉదయం కల్లా నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో డజను మందికి పైనే శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఆ భవనంలో ఒక పోర్షన్‌ లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది నివాసం ఉంటున్నారని, అందులో ఆరుగురు చిన్నపిల్లలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వాళ్ల జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే…

ఢిల్లీలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రభావంతోనే భవనం కూలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతవారం కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి ఓ వ్యక్తి మరణించగా… ఇద్దరు గాయపడ్డారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), ఢిల్లీ పోలీసులు, స్థానిక రెస్క్యూ టీమ్‌లు శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించి తరలించడానికి సెర్చింగ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
డివిజనల్ అగ్నిమాపక అధికారి రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ… ‘‘తెల్లవారుజామున 2:50 గంటలకు ఇల్లు కూలిపోవడం గురించి మాకు కాల్ వచ్చింది… మేము సంఘటనా స్థలానికి చేరుకుని, భవనం మొత్తం కూలిపోయిందని, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుసుకున్నాము… ప్రజలను రక్షించడానికి ఎన్‌డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది పని చేస్తున్నారు’’ అని తెలిపారు. ఇక, శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ధూళి తుఫాను, భారీ వర్షాల బీభత్సం సృష్టించాయి. ఈ కారణంగా కూలిపోయిందని భావిస్తున్నారు.
నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ అడిషినల్ డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ… ‘‘ఈ సంఘటన తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. 14 మందిని రక్షించారు… కాని వారిలో నలుగురు చనిపోయారు. అది నాలుగు అంతస్తుల భవనం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇంకా 8-10 మంది చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు.

Tags: #BreakingNews#BuildingAccident#BuildingCollapse#DelhiBuildingCollapse#DelhiGovernment#DelhiNews#DelhiPolice#DisasterNews#RescueOperation
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

BJP Leader Dilip Ghosh: 60 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి.. ఎవరంటే..?

Next Post

Dhanashree Verma:ధనశ్రీ టాలీవుడ్ ఎంట్రీ.. యష్ మాస్టర్‌తో రొమాంటిక్ డాన్స్ వైరల్!

Related Posts

AP Local Body Elections 2026
Andhra Pradesh

AP Local Body Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?

Nominated Posts
Big Story

Nominated Posts : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం ఎప్పుడు?

Chandrababu Naidu
Andhra Pradesh

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam
Big Story

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students
Big Story

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Next Post
Dhanashree Verma:ధనశ్రీ టాలీవుడ్ ఎంట్రీ.. యష్ మాస్టర్‌తో రొమాంటిక్ డాన్స్ వైరల్!

Dhanashree Verma:ధనశ్రీ టాలీవుడ్ ఎంట్రీ.. యష్ మాస్టర్‌తో రొమాంటిక్ డాన్స్ వైరల్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

DC Movie

DC Movie: వామికా గబ్బికి సూపర్ క్రేజ్.. ‘చంద్ర’గా అదరగొట్టిన హీరోయిన్‌కు వరుస భారీ ఆఫర్లు

AP Local Body Elections 2026

AP Local Body Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?

Nominated Posts

Nominated Posts : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం ఎప్పుడు?

Rukmini Vasanth

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info