ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

BRS | “ఇవాల్టి కథకు ముగింపు.. రేపటి రాజకీయానికి ఆరంభం!” – కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

BRS
ADVERTISEMENT

తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని ఇవాళ్టి నుంచి ఓ కథ.. రేపట్నుంచి మరో కథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యమ కార్యచరణ ప్రకటించేందుకు ఎల్పీ సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహించారు. మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు.

ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించే మాట్లాడారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపిందని అయినా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉందని ఆరోపించారు. బీజేపీ, చంద్రబాబు కలిసి ఆ డీపీఆర్‌ను వెనక్కి పంపాయని కేసీఆర్ ఆరోపించారు. పాలమూరుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయని తీసుకెళ్లడానికి ఎందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో పాలమూరు రంగారెడ్డికి రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. మోటార్లు కూడా పెట్టామన్నారు. ఆ ప్రాజెక్టును తాము 80-90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేసారు.

ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయినా ప్రాజెక్టులు కొనసాగించాలి కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వమన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతూంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము ఉద్యమిస్తున్నామని వచ్చే పదిహేను రోజుల్లో మూడు సభలు పెడుతున్నామని దానికి తాను కూడా హాజరవుతాన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని.. నిద్రపోతోందన్నారు. ఎంత సేపు భూములు అమ్ముకుందామనే యావలో ఉంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం నోరు మూసుకుని ఉంటే తాము అయినా రంగంలోకి దిగాలి కదా అని ప్రశ్నించారు.

అంతకు ముందు కేసీఆర్ పాలమూరు నీటి కష్టాల గురించి సుదీర్ఘంగా చెప్పారు. పదేళ్ల పాటుతాను అధికారంలో ఉన్నప్పుడు చెక్ డ్యాములు కట్టామన్నారు. చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ పునాది రాళ్లువేశారన్నారు కానీ.. పనులు చేయలేదన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్ల కంటే కేసీఆర్ తెలంగాణకు సీఎంగా ఉన్నారు. ఆయన పాలమూరులో ఎన్ని ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారో.. పూర్తి చేశారో.. రేపు కాంగ్రెస్ వాళ్లు బయట పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ కాస్త ఫలితాలు సాధిస్తోంది.. పూర్తిగా ఆ ప్రాంతంపై దృష్టి పెట్టాలన్నట్లుగా కేసీఆర్ ప్రణాళికలు రెడీ చేసినట్లుగా భావిస్తున్నారు.

Tags: #BRS#brspresident#congress#kchandrashekharao#KCR#Telangana#TelanganaPolitics
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ycp| జగన్ కేసుల విచారణలో కీలక దశ.. తదుపరి అడుగు ఇదేనా?

Next Post

Pawan Kalyan | కొండగట్టు అభివృద్ధికి బాట.. పవన్ చొరవతో టీటీడీ నిధుల విడుదల

Related Posts

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ వివాదం: దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు, క్షమాపణలు చెప్పాల్సింది వైసీపీనే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

APNews
Crime

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

ThimmammaMarrimanu
Andhra Pradesh

ThimmammaMarrimanu:660 ఏళ్ల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమానులో మూడు రోజుల ఉత్సవాలు

CMRevanthReddy
Big Story

CMRevanthReddy:కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

Varanasi
Entertainment

Varanasi : ఒక్క హీరోతో ఇద్దరు హీరోల ఎనర్జీ! జక్కన్న ప్లాన్ ఏంటంటే?

PhoneTappingCase
Crime

PhoneTappingCase: కీలక పరిణామం – ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు, ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగింపు

Next Post
Pawan Kalyan

Pawan Kalyan | కొండగట్టు అభివృద్ధికి బాట.. పవన్ చొరవతో టీటీడీ నిధుల విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ వివాదం: దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు, క్షమాపణలు చెప్పాల్సింది వైసీపీనే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

APNews

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

ThimmammaMarrimanu

ThimmammaMarrimanu:660 ఏళ్ల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమానులో మూడు రోజుల ఉత్సవాలు

CMRevanthReddy

CMRevanthReddy:కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info