రాజా సింగ్..
బిజెపిలో వేరా పార్టీ నుంచి చాలామంది చేరుతారు ఇట్లాంటి ఒక మంచి వార్త నడుస్తున్నదిబిజెపి పార్టీలో స్వాగతం సుస్వాగతం బిజెపిలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి రాసి కూడా పెట్టుకోండిబిజెపి పార్టీలో చేరిన తర్వాత, మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు.మీ పైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బిజెపిలో చేరిన తర్వాత మీరు ఆ కార్యకర్తలకి ఏ పదవి కూడా ఇప్పియలేరుఎన్నికల ముందు మీకే టికెట్ వస్తది అని గ్యారెంటీ కూడా ఉండదుబిజెపిలో ఈ రోజు మీరు చేరుకుంటారు కదా ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లో మీరు ఉంటారుబిజెపిలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి కొన్ని బాధలు కూడా భరించే అట్లాంటి శక్తి కూడా మీలో పెంచుకోవాలి
మా అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము.మా జిల్లాలో వాలు వ్యక్తి మా కాన్స్టెన్సీలో వాళ్ళు వ్యక్తి మా డివిజన్లో వాళ్ళు వ్యక్తిమేము కోరుకున్నా, మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం మేము ఏమీ చేయలేకపోయాము. గోషామహల్ అసెంబ్లీ నుండి.బిజెపిలో చేరేముందు కొంతమంది తోని మీరు చర్చలు చేసుకొని రండిబిజెపిలో చేరిన తర్వాత ఏమైతది అనివిజయశాంతి అమ్మగారు జితేందర్ రెడ్డి గారు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లాంటి చాలా మంది వేరే పార్టీ నుంచి బిజెపిలో చేరిన తర్వాత పార్టీ ఇరుషి ఎందుకు వెళ్ళిపోయినారు వాళ్ళతోని ఒక్కసారి చర్చ చేసుకోండి నా ఒక పర్సనల్ సజెషన్హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.
కానీ తెలంగాణలో బిజెపి పార్టీ మా అబ్బాపాటి అనుకునే వాళ్ళు వల్లనే పాటి సర్వనాశనం అయితుందిబిజెపిలో మేము ఏది చెప్తే అదే అయితది మేము ఏది రాసితే అదే రాజ్యమైతది అట్లాంటి వ్యక్తులు వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుందిఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ తెలంగాణను పాలిస్తుంది మరియు తెలంగాణలో ముఖ్యమంత్రి బిజెపి నుండి వస్తారు.