ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

China: 26 వేల కోట్ల యజమాని టీ అమ్మే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.. ఎందుకంటే?

China: 26 వేల కోట్ల యజమాని టీ అమ్మే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.. ఎందుకంటే?
ADVERTISEMENT

ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఓ చైనా బిలియనీర్ జంట వివాహం గురించి చర్చ ఊపందుకుంది. వారి వ్యక్తిగత సంపద, నేపథ్యం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో “26 వేల కోట్లు సంపద కలిగిన యువతి ఒక చాయ్ వాలాతో పెళ్లి చేసుకుంటోంది” అనే కథనం వైరల్ కావడం, దానికి వచ్చిన స్పందనతో ఈ జంట వార్తల్లో నిలిచింది. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం ఆసక్తికరంగా ఉంది. ప్రజలు ‘చాయ్ వాలా’ అనుకుంటున్న ఆ వ్యక్తి, దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ఒక పెద్ద ప్రీమియం టీ కంపెనీకి యజమాని. చైనాలోని ఉన్నత వర్గాలకు చెందిన ఈ జంట ప్రేమకథ, వివాహం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ట్రినా సోలార్ వారసురాలైన గావో హైచున్ , , ప్రీమియం టీ బ్రాండ్ ‘చాగీ’ వ్యవస్థాపకుడు జాంగ్ జున్‌జీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ధృవీకరించింది. ఇద్దరూ 30 ఏళ్ల వయసులో ఉన్నారు. వీరి ప్రేమకథ ఒక వ్యాపార కార్యక్రమంలో పరిచయం కావడంతో మొదలైంది. ట్రినా సొలార్ కంపెనీ ప్రతినిధి వివాహ వార్తను ధృవీకరించినప్పటికీ తేదీలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

గావో హైచున్ ( కేథరిన్ హైచున్ గావో) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సౌర ప్యానెల్ దిగ్గజం ట్రినా సోలార్ వ్యవస్థాపకుడు గావో జిఫాన్ కుమార్తె. ఆమెకు బిలియన్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం వారసత్వంగా దక్కనుంది. ఆమె బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం తండ్రి సంస్థ ట్రినా సోలార్ కంపెనీ బోర్డులో సహ-అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 1997లో ప్రారంభమైన ట్రినా సోలార్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు $6.3 బిలియన్ డాలర్లుగా ఉంది. వివిధ అంచనాల ప్రకారం గావో హైచున్ వ్యక్తిగత సంపద సుమారు 26 వేల కోట్ల రూపాయలుగా ఉండొచ్చని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ‘చాయ్ వాలా'(chai wala)గా ప్రచారం పొందిన జాంగ్ జున్‌జీ, అమెరికాలో లిస్టింగ్ అయిన ప్రీమియం చాయ్ బ్రాండ్ ‘చాగీ’ యజమాని. ఆయన 2017లో ఈ ప్రీమియం టీ బ్రాండ్‌ను ప్రారంభించారు. 2024 ఏప్రిల్‌లో కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయ్యాక ఆయన బిలియనీర్‌గా మారారు. ప్రస్తుతం కంపెనీ సీఈవో , చైర్మన్‌గా ఉన్నారు. చైనీస్ క్లాసిక్ కథ ‘ఫేర్ వెల్ మై కన్ క్యూబిన్’ నుంచి ప్రేరణ పొంది తన కంపెనీకి పేరు పెట్టారు. చాగీ బ్రాండ్‌కు చైనా అంతటా ప్రస్తుతం 7,000కు పైగా స్టోర్లు ఉన్నాయి. వివిధ నివేదికల ప్రకారం, జాంగ్ జున్‌జీ వ్యక్తిగత సంపద సుమారు 17 వేల కోట్ల రూపాయలుగా అంచనా.

మొత్తం మీద ఈ జంట సంయుక్త సంపదతో పాటు వారి వ్యాపార సామ్రాజ్యాల కలయిక చైనా ఆర్థిక ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిలియన్ డాలర్ల ప్రేమకథ పెళ్లితో ఒక కొత్త మలుపు తీసుకోనుంది.

Tags: #BusinessNews#GlobalTrends#GlobalUpdates#InternationalNews#LuxuryLife#topstories#TrendingNow#ViralNews#WorldNewsasiaupdatesbillionairelovechageeteachaichinabillionaireschinanewsillionaireweddingmillionairelifestyletrinasolarviralromanceweddingbuzz
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kavitha: కాళేశ్వరం, బీసీ రిజర్వేషన్లు, వరద సాయం పై కవిత తీవ్ర విమర్శలు

Next Post

Nirmala Sitharaman: అదే ప్రధాని ఆలోచన

Related Posts

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేశ్ స్పష్టీకరణ

VijayDivorce
Entertainment

VijayDivorce:26 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు? చెంగల్పట్టు కోర్టులో పిటిషన్

TelanganaEducation
Big Story

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly
Andhra Pradesh

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding
Entertainment

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Next Post
Nirmala Sitharaman: అదే ప్రధాని ఆలోచన

Nirmala Sitharaman: అదే ప్రధాని ఆలోచన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaPolitics

TelanganaPolitics:ఈ-కార్ ఫార్ములా రేస్ కేసు: ఐఏఎస్ అరవింద్ కుమార్ సస్పెండ్ – సీఎం రేవంత్ రెడ్డి సంతకం

NaraLokesh

NaraLokesh:సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేశ్ స్పష్టీకరణ

VijayDivorce

VijayDivorce:26 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు? చెంగల్పట్టు కోర్టులో పిటిషన్

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info