ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.
ADVERTISEMENT

అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకుని మళ్లీ ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్పూర్తి దాయకంగా ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్ లో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలు ప్రవహించేలా బడ్జెట్ కేటాయుంపులు ఉన్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తూ నిధులు కేటాయుంపు జరిగిందన్నారు. అత్యంత వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదితులున్న ప్రకాశం జిల్లా కు వెలిగొండ పూర్తి చేయడం ద్వారా, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు.

చింతలపూడి ఎత్తిపోతల పథకం లో గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది, బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రాధాన్యత ఇచ్చి పనులు ప్రారంభించేవిధంగా బడ్జెట్ కేటాయుంపులు ఉన్నాయన్నారు. నీరు చెట్టు నుండి ఇరిగేషన్ పనుల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ప్రభుత్వంపై విశ్వసనీయత పెంచామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. నాటి ఎన్టీఆర్ నుండి నేటి చంద్రబాబు వరకు రాష్ట్రంలో ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

Tags: #AndhraPradesh#APAssembly#APBudget2025#ChandrababuNaidu#IdhiManchiPrabhutvam#MinisterNimmalaRamanaidu#PrajaBudget2025#RamanaiduLeadership
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

Next Post

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

Related Posts

APAssembly
Andhra Pradesh

APAssembly:ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన జగన్, ప్రతిపక్ష హోదాపై డిమాండ్

APBudget2026
Andhra Pradesh

APBudget2026:ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం – డిజిటల్ హాజరు విధానం అమలు, 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్

APDevelopment
Andhra Pradesh

APDevelopment:సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం – సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి

TTDGheeCase
Andhra Pradesh

TTDGheeCase:వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నపై సిట్ అభియోగాలు – రూ.4.6 కోట్ల లావాదేవీలు వెలుగులోకి

QuantumValley
Andhra Pradesh

QuantumValley:అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన — ప్రపంచ టెక్ మ్యాప్‌లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు – “టీమ్-11కి కెప్టెన్ జగన్” అంటూ వైసీపీపై మండిపాటు

Next Post
India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Thailand

Thailand:థాయిలాండ్‌లో ఘోర విషాదం.. స్కూల్‌లోకి చొరబడి అంధాధుంద్ కాల్పులు…

Tamannaah

Tamannaah:మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా నియామకం – కర్ణాటకలో చర్చకు దారి తీసిన నిర్ణయం

APAssembly

APAssembly:ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన జగన్, ప్రతిపక్ష హోదాపై డిమాండ్

TelanganaMunicipalElections

TelanganaMunicipalElections:73.01% పోలింగ్ నమోదు – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info