పాన్ ఇండియా క్రిమినల్ కేస్ అయిన లిక్కర్ స్కాం లో ప్రధాన ముద్దాయిలకు యాంటిస్పేటరీ మరియు రెగ్యులర్ బెయిల్ ఇప్పించుటకు సహకరించవలసిందిగా సంబంధిత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై అడ్వకేట్ జనరల్ ఒత్తిడి. ఇది వాస్తవం నిరూపించడానికి నేను సిద్ధం. 30 వేల మంది కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు మరియు వేల కోట్లు దోచుకున్న జగన్ మరియు అతని అనుచరులకు లబ్ధి చేకూరిన కేసులో రక్తపు కూడుకు ఆశపడి, లంచాలకు ఆశపడి సదరు అడ్వకేట్ జనరల్ గారు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం నేరం మరియు త్వరలో తన కుటుంబంలో జరగబోయే శుభకార్యం లో, ఈ రక్తపు కూడుతో అతిధులకి వడ్డన చేస్తారా. ఈ విషయంపై సదరు గవర్నర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న సంబంధిత ఎమ్మెల్యేలకు మరియు ఎంపీలకు మరియు మంత్రివర్యులకు సంబంధిత పోలీసు అధికారులకు తగు చర్యల నిమిత్తం నేను ఫిర్యాదు చేయదలుచుకున్నాను దీనిపై ఇమీడియట్గా ఏజీ గారి ఫోను సీజ్ చేయవలసిందిగా అతని కాల్ రికార్డ్స్ ను మరియు వాయిస్ రికార్డ్స్ ను ప్రిసర్వ్ చేయవలసిందిగా సదరు పోలీస్ అధికారులను నేను కోరుచున్నాను.
వి.వి.లక్ష్మీనారాయణ, అడ్వకేట్,
హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్