• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Alekhya: ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్..!

Alekhya: ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్..!

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు.. వి. విజ‌య‌సాయిరెడ్డిని ఉద్దేశించి.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబుకు అమ్ముడు పోయార‌ని.. అందు కే రాజ్య‌స‌భ‌సీటును అమ్మేశార‌ని.. ఇప్పుడు వైసీపీలో ఉంటే.. పార్టీ కార్య‌క్ర‌మాలు చేయాల్సి వ‌స్తుంద‌ని.. చంద్ర‌బాబును విమ‌ర్శించాల్సి వ‌స్తుంద‌ని.. అందుకే.. రెండు విధాలా త‌న‌కు మేలు క‌లిగేలా టికెట్ అమ్ముకున్నారంటూ.. సాయిరెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు.

అయితే.. జ‌గ‌న్ చేసిన ఈవిమ‌ర్శ‌ల‌పై సాయిరెడ్డి ఇంకా స్పందించ‌క‌పోయినా.. ఆమె ష‌డ్ర‌కుడి(తోడ‌ల్లుడు) కుమార్తె, సాయిరెడ్డికి వ‌రస‌కు కుమార్తె అయ్యే నంద‌మూరి వారి ఇంటి కోడ‌లు, నంద‌మూరి అలేఖ్య ఘాటు గా స్పందించారు. జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై ఆమె త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు. దీనిలో జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌రోక్షంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఇదేస‌మ‌యంలో సాయిరెడ్డి మౌనాన్నిఆమె స‌మ‌ర్థించారు.

అలేఖ్య కామెంట్లు- అంత‌రార్థాలు! + ‘ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు.” అని వ్యాఖ్యానించ‌డం ద్వారా.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు 11 సీట్లు ఇచ్చిన విష‌యాన్నిఅలేఖ్య ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. + ‘కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ.. అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు.”- సాయిరెడ్డి విష‌యంపై ఎందుకు స్పందిస్తారంటూ.. జ‌గ‌న్‌ను ఆమె నిల‌దీసిన‌ట్టు అయింది.

+ ”నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి”- వైసీపీ అధినేత త‌ర‌చుగా చెప్పే ఈ మాట‌ల‌ను అలేఖ్య ప్ర‌స్తావించి.. వాటిపై పేటెంట్ మీకు మాత్ర‌మే లేద‌న్న‌ట్టుగా ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. + ”మీరు కూడా మాట్లాడటం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను”- అని బాబాయి సాయిరెడ్డి మౌనం వీడాల‌న్న సంకేతాలు ఇచ్చారు అలేఖ్య‌. + ”ఎన్నో ఊహగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇది నిజం” అని పేర్కొన‌డం ద్వారా.. సాయిరెడ్డిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావాల‌న్న‌ట్టుగా అలేఖ్య సూచించారు. మొత్తంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అలేఖ్య ఇలా ప్ర‌తి స్పందించ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. ఆమె నంద‌మూరి తార‌క‌రత్న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. తార‌క ర‌త్న 2023లో మృతి చెందారు.

Tags: #AlekhyaNandamuri#APpolitics#FormerMP#NandamuriFamily#PoliticalDrama#VijaySaiReddy#YSJagan #YSRCP
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Karnataka : హవేరి జిల్లాలో షాకింగ్ సంఘటన..!

Next Post

Chiranjeevi: డైరెక్టర్ బాబీకు మెగా కానుక!

Related Posts

AP GOVT: ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే?
Andhra Pradesh

AP GOVT: ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే?

Jusice Yashwant Verma: అభిశంసన తీర్మానం..!
Big Story

Jusice Yashwant Verma: అభిశంసన తీర్మానం..!

విరాట్ Karrna: గొప్ప ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్
Entertainment

విరాట్ Karrna: గొప్ప ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్

RCB: నెరవేరిన కల..!
Big Story

RCB: నెరవేరిన కల..!

YSRCP: వైసీపీకి మరో షాక్
Andhra Pradesh

YSRCP: వైసీపీకి మరో షాక్

Bollywood: స‌క్సెస్‌ఫుల్  వ్యాపార‌వేత్త‌లు
Entertainment

Bollywood: స‌క్సెస్‌ఫుల్ వ్యాపార‌వేత్త‌లు

Next Post
Chiranjeevi: డైరెక్టర్ బాబీకు మెగా కానుక!

Chiranjeevi: డైరెక్టర్ బాబీకు మెగా కానుక!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP GOVT: ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే?

AP GOVT: ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే?

Jusice Yashwant Verma: అభిశంసన తీర్మానం..!

Jusice Yashwant Verma: అభిశంసన తీర్మానం..!

విరాట్ Karrna: గొప్ప ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్

విరాట్ Karrna: గొప్ప ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్

RCB: నెరవేరిన కల..!

RCB: నెరవేరిన కల..!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info