ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

AIIMS:ఎయిమ్స్ బీబీనగర్ పనుల పురోగతిపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సమీక్ష | ఈ ఏడాది చివరికి హాస్పిటల్ పూర్తి

AIIMS:ఎయిమ్స్ బీబీనగర్ పనుల పురోగతిపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సమీక్ష | ఈ ఏడాది చివరికి హాస్పిటల్ పూర్తి
ADVERTISEMENT

ఎయిమ్స్ బీబీనగర్ పనుల పురోగతిపై కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సమీక్ష

ఎయిమ్స్ బీబీనగర్ క్యాంపస్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యంశాలు

ఈ ఏడాది చివరి నాటికి ఎయిమ్స్ బీబీనగర్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు. 202 ఎకరాల విస్తీర్ణంలో, 750 పడకల సామర్థ్యంతో, అన్ని రకాల ఆధునిక వసతులతో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం రూ. 1,110 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఈ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తూ, అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిమ్స్‌లు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రమే బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు.

మెడికల్ విద్యార్థుల కోసం 24 అంతస్తులతో హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఎయిమ్స్‌లో వెయ్యికి పైగా సిబ్బంది నియామకం జరిగిందని, ఈ సంవత్సరం జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఎమర్జెన్సీ బ్లాక్‌లో ప్రస్తుతం 220 పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఎయిమ్స్‌లో వైద్య పరిశోధన (రిసెర్చ్) కార్యకలాపాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లో మొత్తం 880 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారని, అందులో 497 మంది MBBS, 146 మంది స్పెషలిస్ట్ కోర్సులు, 142 మంది నర్సింగ్ కోర్సులు చదువుతున్నారని వివరించారు.

రోగులతో పాటు వారి సహాయకుల కోసం “అమృత్ నివాసం” పేరుతో ప్రత్యేక నివాస వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎయిమ్స్‌లో నిత్యం సుమారు 1,800 మంది రోగులు OP సేవలు పొందుతున్నారని తెలిపారు.

నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించామని, నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ వైద్య సేవలు నిలిచిపోకుండా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం BSc, MSc నర్సింగ్ కోర్సులు కొనసాగుతున్నాయని, విద్యార్థులు UG, PG హాస్టల్స్‌లో నివసిస్తూ వైద్య విద్యను కొనసాగిస్తున్నారని తెలిపారు.

ఇప్పటివరకు ఎయిమ్స్ నిర్మాణంపై రూ. 831 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, మొత్తం పనుల్లో 86 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. ఆయుష్మాన్ భవ మరియు ఆరోగ్య శ్రీ పథకాల కింద పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని, మిగతా వారికి కూడా నామమాత్రపు ఫీజులు మాత్రమే ఉంటాయని చెప్పారు.

ఎయిమ్స్ పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎయిమ్స్ సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే రూ. 450 కోట్లతో MMTS రెండో దశ ప్రాజెక్ట్ రాబోతోందని, అది పూర్తయితే ఎయిమ్స్ సమీపంలో MMTS స్టాప్ కూడా ఏర్పాటు అవుతుందని వెల్లడించారు.

ఎయిమ్స్‌కు సంబంధించిన స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.

AIIMS
Tags: #750BedsHospital#Aarogyasri#AIIMSBibinagar#AIIMSConstruction#AIIMSProgress#AmritNivas#AyushmanBharat#BibinagarAIIMS#EmergencyServices#FreeHealthcare#GKishanReddy#HealthcareInfrastructure#HealthNews#MBBS#MedicalEducation#MedicalServices#NursingCourses#RuralHealthcare#TelanganaHealth#TelanganaNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SitaraGhattamaneni:హైదరాబాద్‌లో ఆభరణాల వేదికపై రాజసంగా మెరిసిన సితార ఘట్టమనేని

Next Post

Ap Liquor : ఎక్సైజ్ శాఖపై పవన్ జోక్యం… కూటమిలో మొదలైన రాజకీయ ప్రకంపనలు

Related Posts

SaraArjun
Entertainment

SaraArjun:ధురందర్‌లో సారా అర్జున్ అద్భుత మెరుపు – హుందాతనం, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన యంగ్ స్టార్

#NaraLokesh, #APJobCalendar, #UgadiGift, #APJobs, #GovernmentJobs, #AndhraPradesh, #YouthEmployment, #JobOpportunities, #TeluguNews, #BreakingNews, #APPolitics, #EmploymentNews, #JobCalendar2026, #Ugadi2026, #YouthPower, #SkillDevelopment, #EducationJobs, #PoliceJobs, #HealthJobs, #ITJobs
Andhra Pradesh

APJobCalendar:ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు – మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల, యువతలో హర్షం

#UnderseaCables, #Iran, #RedSea, #BabElMandeb, #InternetShutdown, #GlobalConnectivity, #TechNews, #CyberSecurity, #WorldNews, #BreakingNews, #FiberOptic, #DataTraffic, #Google, #Microsoft, #Meta, #Amazon, #InternationalTrade, #StockMarketImpact, #DigitalWorld, #IndiaTech
Big Story

UnderseaCables:ఇరాన్ దృష్టి – బాబ్ అల్ మందెబ్ జలసంధిలో ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంటర్నెట్‌కు ముప్పు!

#TelanganaBudget2026, #BhattiVikramarka, #TelanganaAssembly, #Vision2034, #TelanganaDevelopment, #BudgetHighlights, #TelanganaNews, #TSBudget, #IndiaBudgetNews, #EconomicGrowth, #AgricultureSupport, #WelfareSchemes, #InfrastructureDevelopment, #YouthEmployment, #DigitalEducation, #HealthCare, #TSPolitics, #BreakingNewsTelugu, #TeluguNews, #FinanceMinister, #StateBudge
Big Story

TelanganaBudget2026:3.25 లక్షల కోట్ల భారీ అంచనా – విజన్ 2034తో అభివృద్ధి దిశగా రాష్ట్రం

YSSharmila
Big Story

YSSharmila: “అన్న అనే పదానికే జగన్ కళంకం” | వివేకా కేసుపై ఘాటు విమర్శలు

AssemblySession
Big Story

AssemblySession:సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు | వరి ఉత్పత్తి, రాజకీయ సవాళ్లు హాట్ టాపిక్

Next Post
Ap Liquor

Ap Liquor : ఎక్సైజ్ శాఖపై పవన్ జోక్యం… కూటమిలో మొదలైన రాజకీయ ప్రకంపనలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SaraArjun

SaraArjun:ధురందర్‌లో సారా అర్జున్ అద్భుత మెరుపు – హుందాతనం, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన యంగ్ స్టార్

#NaraLokesh, #APJobCalendar, #UgadiGift, #APJobs, #GovernmentJobs, #AndhraPradesh, #YouthEmployment, #JobOpportunities, #TeluguNews, #BreakingNews, #APPolitics, #EmploymentNews, #JobCalendar2026, #Ugadi2026, #YouthPower, #SkillDevelopment, #EducationJobs, #PoliceJobs, #HealthJobs, #ITJobs

APJobCalendar:ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు – మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల, యువతలో హర్షం

#UnderseaCables, #Iran, #RedSea, #BabElMandeb, #InternetShutdown, #GlobalConnectivity, #TechNews, #CyberSecurity, #WorldNews, #BreakingNews, #FiberOptic, #DataTraffic, #Google, #Microsoft, #Meta, #Amazon, #InternationalTrade, #StockMarketImpact, #DigitalWorld, #IndiaTech

UnderseaCables:ఇరాన్ దృష్టి – బాబ్ అల్ మందెబ్ జలసంధిలో ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంటర్నెట్‌కు ముప్పు!

#TelanganaBudget2026, #BhattiVikramarka, #TelanganaAssembly, #Vision2034, #TelanganaDevelopment, #BudgetHighlights, #TelanganaNews, #TSBudget, #IndiaBudgetNews, #EconomicGrowth, #AgricultureSupport, #WelfareSchemes, #InfrastructureDevelopment, #YouthEmployment, #DigitalEducation, #HealthCare, #TSPolitics, #BreakingNewsTelugu, #TeluguNews, #FinanceMinister, #StateBudge

TelanganaBudget2026:3.25 లక్షల కోట్ల భారీ అంచనా – విజన్ 2034తో అభివృద్ధి దిశగా రాష్ట్రం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info