• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Air India: సాంకేతిక సమస్య.. అహ్మదాబాద్‌ టు లండన్‌ ఫ్లైట్‌ క్యాన్సిల్‌!

Air India: సాంకేతిక సమస్య.. అహ్మదాబాద్‌ టు లండన్‌ ఫ్లైట్‌ క్యాన్సిల్‌!

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (AI-159)లో మంగళవారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన సర్వీసును రద్దు చేసారు. ఇదే మార్గంలో ఎయిరిండియా విమానం (AI-171) ఈనెల12న అహ్మదాబాద్‌లో ఘోర దుర్ఘటన జరిగి విమానంలోని 241తో సహా, విమానం కూలిన నివాస సముదాయంలోని మరో 33 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ఇదే మార్గంలో లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్ విమానం కూడా ఇదే కావడం విశేషం.
కాగా, ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తర్వాత ఏఐ-171 నెంబర్‌ను ఏఐ-159గా, రిటర్న్ ఫ్లయిట్ నెంబర్‌ను ఏఐ-160గా మార్చారు.

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్.. టేకాఫ్ అయిన క్షణాల్లో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకే ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడ్డారు. ఇక ఈ విమానం కూలిన నివాస సముదాయాల్లోని మరో 33 మంది మృతి చెందారు.

ఈ ఘోర విమాన ప్రమాదం అనంతరం ఏఐ 171 ఫ్లైట్ నెంబర్ ను ఎయిరిండియా పక్కనపెట్టేసింది. దాని స్థానంలో ఏఐ 159 నెంబర్ ను వినియోగించింది. అయితే.. తాజాగా ఇప్పుడు ఆ కొత్త సిరీస్ విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. ఇందులో భాగంగా… ఎయిరిండియా ఏఐ 159 బోయింగ్ 787 – 8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం టెన్షన్ పెట్టింది.

అవును… దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అహ్మాదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం అనంతరం వరుసగా ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇందులో భాగంగా.. వరుసగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. ఈ క్రమంలో… ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787 – 8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో.. టేకాఫ్ నిలిపేసిన అధికారులు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా… జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాలసిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన అనంతరం లండన్ వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ విమానం ఇదే కావడం గమనార్హం.

Tags: #AhmedabadToLondon#AI159Issue#AI171Crash#AirIndia#AirSafety#AviationAlert#AviationNews#Boeing787#Dreamliner#FlightCancelled#Flying#India#IndiaUKFlight#London#Travel
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Surekha Vani- supritha: తల్లీకూతుళ్ల గ్లామర్ షో..!

Next Post

Ambati RamBabu: సంచలన వ్యాఖ్యలు..!

Related Posts

Revanth Reddy: సిక్స్‌ప్యాక్ మంత్రం..!
Big Story

Revanth Reddy: సిక్స్‌ప్యాక్ మంత్రం..!

WhatsApp:  ప్రకటనలు.. త్వరలో!
Business

WhatsApp: ప్రకటనలు.. త్వరలో!

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?
Entertainment

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌
Entertainment

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌

Y.S. Jagan:  వారికే మళ్లీ ఛాన్స్ ?
Andhra Pradesh

Y.S. Jagan: వారికే మళ్లీ ఛాన్స్ ?

Ambati RamBabu: సంచలన వ్యాఖ్యలు..!
Andhra Pradesh

Ambati RamBabu: సంచలన వ్యాఖ్యలు..!

Next Post
Ambati RamBabu: సంచలన వ్యాఖ్యలు..!

Ambati RamBabu: సంచలన వ్యాఖ్యలు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Revanth Reddy: సిక్స్‌ప్యాక్ మంత్రం..!

Revanth Reddy: సిక్స్‌ప్యాక్ మంత్రం..!

WhatsApp:  ప్రకటనలు.. త్వరలో!

WhatsApp: ప్రకటనలు.. త్వరలో!

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Vijay Deverakonda: కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడు?

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌

Thug Life: సుప్రీం కోర్ట్‌ షాకింగ్‌ వార్నింగ్‌

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info