ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు
ADVERTISEMENT

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో ఊహించని విధంగా ఏర్పడిన బీభత్సం వల్ల 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో 47 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు నగర పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీ, ఈవెంట్ నిర్వహణ సంస్థ DNA ఎంటర్టైన్‌మెంట్ నెట్‌వర్క్స్, అలాగే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) పరిపాలనా కమిటీపై… క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు చేశారు.

ఘటనపై సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసును క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కు అప్పగించారు. ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు.

ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి… జూన్ 10వ తేదీలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మృతుల కుటుంబాలకు ఆర్సీబీ మ్యానేజ్మెంట్ రూ.10 లక్షలు, గాయపడిన వారికి వైద్య సహాయం, మద్దతును అందించేందుకు “RCB Cares” పేరుతో ప్రత్యేక సహాయక కార్యక్రమాన్ని ప్రకటించింది.

Tags: #BreakingNews#crimenews#CriminalNegligence#FIRFiled#JusticeServed#Karnataka#LawAndOrder#LegalUpdate#NegligenceCase#PoliceAction
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chinab Bridge: వందేళ్ల కల..నేడు సాకారం

Next Post

Nara Rohith: సొంత కొడుకులాగే చూస్తారు

Related Posts

RaashiKhanna
Entertainment

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Telangana Assembly
Big Story

Telangana Assembly:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, ఛాలెంజ్‌లు

APGovernment
Andhra Pradesh

APGovernment:ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్ ప్రయాణం, 10,000 ఉద్యోగాలతో కూటమి ప్రభుత్వ భారీ నిర్ణయాలు

NabhaNatesh
Entertainment

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

TelanganaBudget
Big Story

TelanganaBudget:తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు రాష్ట్రం – 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం

Amaravati
Andhra Pradesh

Amaravati:58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ – త్యాగానికి ప్రతీకగా “Statue of Sacrifice”ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Next Post
Nara Rohith: సొంత కొడుకులాగే చూస్తారు

Nara Rohith: సొంత కొడుకులాగే చూస్తారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RaashiKhanna

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

Telangana Assembly

Telangana Assembly:కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు, ఛాలెంజ్‌లు

APGovernment

APGovernment:ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం – ఉచిత బస్ ప్రయాణం, 10,000 ఉద్యోగాలతో కూటమి ప్రభుత్వ భారీ నిర్ణయాలు

NabhaNatesh

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info